Breaking News :
To download Sri Krishna Committee Report click here
ఆట ముగిసే సమయానికి ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయి116 పరుగులు
Place :  సిడ్నీ
Date : 2012-01-03
 సిడ్నీ టెస్ట్ లో భారత బ్యాట్స్ మెన్ బొక్క బోర్లా పడ్డారు. 191 పరుగులకే టీమ్ ఇండియా ఆలౌటైంది. టాప్ ఆర్డర్ లో మెరికల్లాంటి మన బ్యాట్స్ మెన్.. ఫ్యాషన్ షో లో మోడళ్ల మాదిరిగా.. ఇలా వచ్చి అలా వెళ్లారు. దోనీ ఒక్కడే  అర్థ సెంచరీ చేశాడు. నలుగురు టాప్ బ్యాట్స్ మెన్ సింగిల్ డిజిట్ కే ఔటయ్యారు. మరోవైపు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ని జహీర్ ఖాన్ ఆదిలోనే చావు దెబ్బ తీశాడు. 40 పరుగులకే ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ ని పెవిలియన్ పంపించాడు. అయితే పాంటింగ్, క్లార్క్ ఆసీస్ జట్టుని ఆదుకున్నారు. దీంతో ఆట ముగిసే సమయానికి ఆసీస్  మూడు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది..

Feedbacks :
No feedbacks
Add Feedback
Your Name : * ( or ) Anonymous User
Contact No :  
Email :  
Feedback : *