Breaking News :
To download Sri Krishna Committee Report click here
ధోనీ గట్టిగా కోరుకుంటున్న రొటేషన్‌ విధానంపై విమర్శల వెల్లువ సాగుతోంది.
Place : ముంబాయి
Date : 2012-02-22
 క్రికెట్‌ లో కెప్టెన్‌కు విలువుంటుంది. ఆ స్థానంలో సక్సెస్‌ఫుల్‌ క్రికెటర్‌ ఉంటే ఆయన ప్రతి మాటను, చర్యను, నిర్ణయాన్ని ప్రపంచం శ్రద్దగా గమనిస్తుంది. కెప్టెన్‌గా, ఆటగాడిగా ఇండియన్‌ క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా ఎదిగిన ధోనీ పరిస్థితి సరిగ్గా అదే. అయితే అతడు తీసుకుంటున్న నిర్ణయాలు, బయటపెడుతున్న అభిప్రాయాలు. ఇప్పుడు ఇండియన్‌ క్రికెట్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ధోనీ గట్టిగా కోరుకుంటున్న రొటేషన్‌ విధానంపై విమర్శల వెల్లువ సాగుతోంది. జట్టులోని సీనియర్లను దెబ్బ కొట్టేందుకే కెప్టెన్‌ ఈ విధానంపై ఆసక్తి చూపుతున్నాడని మాజీలు విమర్శిస్తున్నారు. ప్రస్తుత జట్టులోనూ కొందరు ఆటగాళ్లు కెప్టెన్‌ వ్యవహారాన్ని తప్పుబడుతున్నారు.

Feedbacks :
No feedbacks
Add Feedback
Your Name : * ( or ) Anonymous User
Contact No :  
Email :  
Feedback : *